PS Telugu News
Epaper

నిజామాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముత్యాల సునీల్ రెడ్డి

📅 29 Apr 2026 ⏱️ 6:32 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : నిజాంబాద్ పట్టణంలో టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యులు దాసరి అనసూర్య సీతక్క రాష్ట్ర మైనార్టీ సంక్షేమ సలహాదారుడు మహమ్మద్ అలీ షబ్బీర్ అలీ నిజామాబాద్ రూలర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మేయర్ ఉమారాణి నూడ చైర్మన్ కేశవ వేణు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ సభాధ్యక్షులు నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి గార్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆర్మూర్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి భీమ్గల్ మల్లెల లక్ష్మణ్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Scroll to Top