PS Telugu News
Epaper

988 మార్కులు సాధించిన ఏడిద శ్రీ వర్షిని*

📅 29 Apr 2026 ⏱️ 6:59 PM 📝 తెలంగాణ
Listen to this article

శ్రీ వర్షిని అభినందించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 29 ముమ్మిడివరం ప్రతినిధి ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రసక్షణా శిక్షణా తరగతులు 2026 వర్గ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా కొత్తపేట మండలం లో జరిగిన సమావేశము శిక్షణ తరగతులపై వివిధ కాలాంశంలపై వ్యక్త మాట్లాడటం జరిగింది ఇందులో భాగంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో 988/1000 అత్యధిక మార్కులు సాధించిన కొత్తపేట కమ్మిరెడ్డి పాలెం గ్రామ ఏడిద రాజు అమ్మాయి ఏడిద శ్రీ వర్షిని సిద్ధార్థ జూనియర్ కాలేజీలో మంచి మార్కులు సాధించినందుకు భారతీయ జనతా పార్టీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరు సత్యానందం ,జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు పునుగుపాటి శ్రీనివాసరావు ,జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ శ్రీనివాస్ ,వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వలకోటి వెంకటేశ్వరరావు లక్ష్మీ ,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం నాయకులు దొడ్డిపట్ల శ్రీనివాస్ ,మరియు దేవగుప్తపు నాగేంద్ర ,శాలివాహన నాయకులు వివిధ రాష్ట్ర జిల్లా పదాధికారులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ అభినందించారు సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం వారికి బోధన బోధనేతర సిబ్బందికి వారికి కృతజ్ఞతలు తెలియ చేయటం జరిగినది అత్యధిక మార్కులు సాధించిన శ్రీ వర్షిని బిజెపి నాయకులు కార్యకర్తలు అభినందించడం జరిగింది

Scroll to Top