భైంసా పట్టణంలో మక్కా కొనుగోలు ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భైంసా లోని మక్కా కొనుగోలు కేంద్రం ను కమలాపూర్ గుట్ట పక్కన ఉన్న మినీ స్టేడియం లో సబ్ సెంటర్ ను ఏర్పాటు చేయించడం జరిగింది వారికి రైతుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బైంసా మున్సిపల్ చైర్మన్ తుమోల్ల దత్తన్న , బిజెపి టౌన్ అధ్యక్షులు రావుల రాము , కిసాన్ గల్లి సర్పంచ్ కుంట రాజలింగు , ఉప సర్పంచ్ దిపోల్ల సాయినాథ్ , కౌన్సిలర్ నిమ్మల ప్రవీణ్ , వడ్నప్ శ్రీనివాస్ , అల్లెం దిలీప్ , J రాహుల్ , అమూల్ , చర్ల సుభాష్ , ఆత్మ డైరెక్టర్ మామిడి స్వామి , సిద్దూర్ సర్పంచ్ సుధాకర్ ,అల్లకొండ సతీష్ , బోల్శెట్టి రాజు , బోల్శెట్టి రాజేశ్వర్ మరియు రైతులు పాల్గొన్నారు