మోకా ఆనంద్ సాగర్ ను ఘనంగా సన్మానించిన గన్నవరం నియోజవర్గ కార్యకర్తలు

పయ సూర్యుడు ఏప్రిల్ 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
పి గన్నవరం నియోజకవర్గం టిడిపి కార్యాలయం లో ఈరోజు గ్రీవెన్స్ సందర్భంగా పార్టీ మహిళా నేతలు తో పాటు రాష్ట్ర జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు మోకా ఆనంద సాగర్ ను ఘనంగా సత్కరించి అభినందన లు తెలిపారు.. ఇటీవల నూతన రాష్ట్ర పార్టీ కార్యవర్గం లో కార్య నిర్వాహక కార్యదర్శి గా ఎన్నికైన నియోజకవర్గ కో కన్వీనర్ మోకా ఆనంద సాగర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన ఏఎంసీ చైర్మన్ చిట్టూరి శ్రీను, రాష్ట్ర కార్యదర్శి మద్దుల అనురాజేశ్వరి, జిల్లా కార్యదర్శి గుమ్మడి నాగమణి, మరో జిల్లా కార్యదర్శి కొక్కిరి లక్ష్మీ, రాష్ట్ర మాజీ కార్యదర్శి మద్దాల సుబ్బారావు, మండల ప్రధాన కార్యదర్శి పెచ్చెట్టి పెద్ద, ఇనవిల్లి మండలం పార్టీ అధ్యక్షుడు వాస్కా శ్యామ్,షేరు శ్రీను,గుట్టుల రామకృష్ణ, నిమ్మకాయల శేషు,పల్లా శ్రీను, చీకట్ల రామకృష్ణ, ముళ్ళపూడి సత్య శ్రీ లంకె భీమ రాజు, జగదీష్, శివ, దొరబాబు తదితరులు ఉన్నారు