హిట్ మూవీ ‘కే ర్యాంప్’ ఇప్పుడు డిజిటల్! ఓటీటీ స్ట్రీమింగ్ ప్రారంభ తేదీ ఖరారు
పయనించే సూర్యుడు న్యూస్ :యువ హీరో కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైన ‘కే ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టుగా నిలిచింది. మిక్స్‌డ్ టాక్‌తో మొదలైన ఈ చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్ పాజిటివ్‌గా మారడంతో వసూళ్ల పరంగా దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఈ సినిమా 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, కిరణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ […]




