సూళ్లూరుపేట శాసనసభ్యల పత్రికా ముఖ వివాదం ప్రజలకు కలిగిస్తూన్నది నష్టం
పయనించే సూర్యుడు మే 21 (సూళ్లూరుపేట నియోజక వర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగాన్ని రాసి ప్రతి ఒక్క పేదవాడు ప్రతి ఒక్క దళితుడు తలెత్తుకొని తిరిగేలాగా భారత రాజ్యాంగ ని ప్రజలకి అంకితం చేశారు ప్రతి ఒక్క భారతీయుడు ప్రశ్నించే అధికారాన్ని కల్పించారు కానీ ఏ ఒక్క భారతీయుడు పదవిలో ఉన్న ఏ లీడర్ గాని ఏ ఉద్యోగిని కానీ ప్రశ్నించే ధైర్యం లేదు ఎందుకంటే లీడర్ ని ప్రశ్నిస్తే పదవిలో ఉన్న లీడర్ మన మీద కేసులు పెట్టి మన కుటుంబానికి ఏదైనా హాని చేస్తాడేమో అని భయంతో ప్రశ్నించడం మానేసిన సూళ్లూరుపేట (మాజీ&ప్రస్తుత శాసనసభ్యులు) పదవిలో ఉన్న నాయకుడు చెప్పిందిజరుగుతుందో అని భయంతో పదవిలో ఉన్న నాయకుడు చెప్పిందే శాసనం పదవుల్లో ఉన్నప్పుడు ఏం చేసిన చెల్లుబాటు అవుతుందని అహంకారం ప్రజలకు మాత్రం ఏం చేయరు ఇలా తిట్టుకుంటూ పోతూనే కాలాన్ని వెల్లపోస్తారు ఇలాంటి నాయకులను ఎన్నుకొని మన నెత్తిన పెట్టుకోవడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించండి ప్రజలారా ఎవరు గెలిచిన ప్రజలకు కానీ ఊరికి కానీ ఏమి చేయరు పదవులో ఉన్నవాడు మాత్రం జీవితానికి సరిపడా ఏం కావాలో అదే చేసుకుంటాడు పదవుల లేనివాళ్లు రిలాక్స్ కోసం అప్పుడప్పుడు బయటకు వచ్చి పదవిలో ఉన్న వాళ్ల మీద విమర్శించేసి మళ్లీ ఇంట్లో కెళ్ళి రిలాక్స్ అవుతుంటారు ఇదేనా ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులు తమ ఐదేళ్ళ కాలంలో ఎంతవరకు సేవ చేయాలో అది చేస్తే చాలని ప్రజలు బహిరంగంగా ఇరు శాసన సభ్యులు నూ విమర్శిస్తూన్నారు ప్రజలుమనకు ఒక పదవి ఇచ్చారంటే ప్రజల కోసం అహర్నిశలు కష్టపడే నాయకుడు రావాలి చుట్టపు చూపుగా బయటకు వచ్చే వాళ్లకి ఎందుకు పదవులు ఇకనైనా మేలుకోండి ప్రజలారా సేవ చేసే నాయకుల్ని ఎంచుకోవాలి నీటి మీద బుడగల లాంటి మాటలతో విమర్శించుకునే నాయకులను ఎన్నుకోకండి ప్రజలారా సొంత లాభాలు చూసుకునే నాయకులు మనకొద్దు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి నాయకులు కావాలి బోనస్ న్యూస్.. గత నాలుగు నెలలుగా డా సి ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వెలుగు నింప లేకపోతూన్న పాలకులు అని సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు