
పయని0చే సూర్యుడు ఆగస్టు 19 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట ఫోటోగ్రాఫర్స్ ఈ రోజు ప్రపంచంలో ఉన్న ఫోటోగాఫర్లకి ఒక పర్వాదినం..కెమెరా సృష్టి కర్త లూయీస్ జాక్వెస్ మండే డాగురే కెమెరాను కనిపెట్టినారు. కెమెరా చేత పట్టిన ప్రతి ఫోటోగ్రాఫర్లకి బ్రతుకును చూపించిన లూయీస్ జాక్వెస్ మండే డాగురే ని జ్ఞాపకం చేసుకుంటూ. సూళ్లూరుపేట ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ వారు. సూళ్లూరుపేట బస్టాండ్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు మహాత్మా గాంధీ విగ్రహాలకు కి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి. నేటితో 186వ ప్రపంచ దినోత్సవ పండుగను జరిపి. ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పండుగకు వచ్చిన వారు అధ్యక్షులు. తడ వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్. ఆవల దాస్, సెక్రటరీ. ఇంగుళూరు కిరణ్ కుమార్, ట్రెజరర్. నూలిశెట్టి శేఖర్.. మరియు జయశంకర్, శ్రీహరికోట సుబ్రహ్మణ్యం, సుబ్రమణ్యం, శ్రీధర్, లక్ష్మణ్, ఆఫీస్, శ్రీహరి,కాసా రమేష్, దయానందం, బాబ్జి, గణపతి, గంగాధరం. వంశి, పాల్గొన్నారు..