
(సూర్యుడు ఆగస్టు 28 రాజేష్)
దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అకాల వర్షానికి ఉరుములు మెరుపులతో పిడుగు పడి గడ్డమీది దాసు తన యొక్క బర్రె పిడుగు పడి చనిపోవడం జరిగింది. భారీ వర్షం కురిసిన సందర్భంగా వరద లో కొట్టుకపోయిన బర్రెను చూచి స్థానికులు అందరు కలిసి గడ్డపై తీసుకురావడం జరిగింది. వర్షం కారణంగా మూగ జీవి ప్రాణాలు పోయినయని రైతు దుఃఖించడం జరిగింది. ప్రభుత్వము అధికారులు తమకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది
