నిర్మల్ జిల్లా కలెక్టర్ ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే విట్టల్ రావు
నిర్మల్ జిల్లా కేంద్రం లో కలెక్టర్ కార్యాలయం లో మన నిర్మల్ జిల్లా కూ జల్ శక్తి జల్ భాగ్యదారి అవార్డు వచ్చినoదుకు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ శ్రీమతి అభిలాష అభినవ్ మరియు నిర్మల్ జిల్లా PD విజయలక్ష్మి శుభాకాంక్షలు తెలియచేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి
రైతులు సొయా కొనుగోలు కేంద్రం లో అమ్మిన తరువాత లారీ లలో గోదాములకు పంపుతారు కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థ నాపిడ్ వారు ఒక లారీ లో ఉన్న సంచులలో రెండు వందల నుండి 300 వరకు సంచులు తిరిగి సెంటర్ లకు రిటర్న్ పంపుతున్నారు. దీని వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిన్నటి నుండి నాపిడ్ సర్వయర్ లు ప్రతి సెంటర్ కు వచ్చి వారు కూడా ఆ యొక్క కొనుగోలు కేంద్రంలోనే రిజెక్ట్ చేస్తున్నారు దీనివలన రైతు సోదరులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఈ విషయం గౌరవ కలెక్టర్ కు చెప్పటం జరిగింది. ఈ విషయంపై తొందరగా ప్రభుత్వం కు మాట్లాడి ఇలా కాకుండా చూడాలనికోరటం జరిగింది.
