PS Telugu News
Epaper

జగజీవన్ రామ్ కాలనీ పక్షనాఅంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం

📅 14 Apr 2026 ⏱️ 6:56 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

{పయనించే సూర్యుడు} {ఏప్రిల్ 15మక్తల్ }

మంగళవారం ఉదయం మక్తల్ బాబు జగజీవన్ కాలనీ లో అంబేద్కర్. 135వ జయంతి కార్యక్రమమును బాబు జగజీవన్ రామ్ కాలనీ పక్షనా ఘనంగా నిర్వహించడం జరిగినది. అంబేద్కర్ కొందరివాడు కాదు. అందరివాడు. భారత రాజ్యాంగ అమలులోకి రాకన్నాముందు అందరికి సమాన్నావకాశం ఉండేదికాదు. రాజ్యాంగ వచ్చినతర్వాత మతాము, కులము, లింగము తో సంబంధము లేకుండా అందరికి సమానంగా గౌరవంగ జీవించే అవకాశం కల్పించినడు అని అనేక మంది నాయకులు అన్నారు కార్యక్రమములో బి ఎస్ పి నాయకులు కోరి మారెప్ప రైతు నాయకులు బాగావంతు భాస్కర్ సిపిఐ మెడికల్ రీప్రజెంట్స్ భానుప్రసాద్, గోపి, అమ్రేస్ చారి, మోహన్, బస్వారాజ్ డాక్టర్ శంకర్, వెంకటయ్య బి పి ఎం తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Scroll to Top