సినిమా వార్తలు

భీమ్గల్ మండల కేంద్రంలో తాగునీటి సమస్యలకు పరిష్కారంఎల్ ని నో ప్రభావం నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఏం పి డి ఓ గంగుల సంతోష్ కుమార్,

భీమ్గల్ మండల కేంద్రంలో తాగునీటి సమస్యలకు పరిష్కారంఎల్ ని నో ప్రభావం నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఏం పి డి ఓ గంగుల సంతోష్ కుమార్,

పయనించే సూర్యుడుD,29,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, భీంగల్ మండలం బాబా నగర్ కాలనీలో ఈరోజు గురువారం రోజున త్రాగునీటి సమస్య పరిష్కారం కోసo రూ. 1.50 లక్షలతో నూతనంగా వేసిన పైపులైను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ప్రారంభించారు ఎలినినో దృష్ట్యా ప్రజలందరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని, వృధా చేయకూడదని కోరారు అదేవిధంగా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు,ప్రతి ఇంటి దగ్గర వ్యక్తిగత ఇంకుడు గుంతలు తవ్వుకొని నీటి సంరక్షణ చేయాలని కోరారు..కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి నాయకులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS