పయనించే సూర్యుడుD,28,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్, మోర్తాడు ఎక్సైజ్ అధికారి సి.ఐ. గుండప్ప
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో గల ఎక్సైజ్ కార్యాలయంలో ఈనెల 30న,ద్విచక్ర వాహనం వేలం వేయనున్నట్లు మోర్తాడ్ మండల ఎక్సైజ్ సీ.ఐ. గుండప్ప బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని నాటు సారాయి కేసులో పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వేలం పాటలు పాల్గొనేవారు 25 శాతం ఈ ఎండి చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ వేలం పాట ఈనెల 30న ఉదయం 10 గంటలకు ఎక్సైజ్ కార్యాలయం ముందు నిర్వహించబడుతుందని తెలిపారు.