తెలంగాణ

నిజామాబాద్ జిల్లాప్రజలకు విజయ దశమి సందర్భంగా శుభాకాంక్షలు : పోలీస్ కమిషనర్ వెల్లడి.

నిజామాబాద్ జిల్లాప్రజలకు విజయ దశమి సందర్భంగా శుభాకాంక్షలు : పోలీస్ కమిషనర్ వెల్లడి.

పయనించే సూర్యుడుD.19.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. నిజామాబాద్ ప్రజలందరికి అక్టోబర్ 20 న విజయ దశమి పండుగ సందర్భంగా నా యొక్క మరియు పోలీస్ శాఖ యొక్క ” శుభాకాంక్షలు”.దుష్ట శక్తుల పై విజయానికి సంకేతముగా జరుపుకునే ఈ వండుగను స్పూర్తిగా తీసుకొని ప్రజలందరు ఐక్యత, సమగ్రతల కోసం కృషి చేయాలని, ఈ సంవత్సరకాలంలో వారి వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషములతో కాలం గడువగలరు.నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలలో శాంతి భద్రతలకు మరియు మత విద్వాంసాలకు తావు ఇవ్వకుండా అందరు సహకరించవలెను.ఎల్లప్పుడు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది స్నేహ పూర్వకంగా మరియు సోదర స్వభావముతో మెలుగగలరు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS