తెలంగాణ

రుద్రూర్ మండల తహసీల్దార్ గా సుధీర్ బాధ్యతలు స్వీకరణ…

రుద్రూర్ మండల తహసీల్దార్ గా సుధీర్ బాధ్యతలు స్వీకరణ…

రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల నూతన తహసీల్దార్ గా సుధీర్ (FAC) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో విధులు నిర్వహించిన సురేందర్ నాయక్ స్థానంలో నిజామాబాద్ నుండి రుద్రూర్ మండల తహసీల్దార్ గా సుధీర్ (FAC) బాధ్యతలు చేపట్టారు. భూభారతి, ఇతర సర్టిఫికెట్లు, వివిధ అవసరాల కోసం వచ్చేవారు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా తనను సంప్రదించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తానన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS