అమరవీరుల స్థూపం ఆవిష్కరణ పోస్టర్ ను విడుదల చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

July 16, 2026 | తెలంగాణ

టీజేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 19న అమరవీరుల స్తూపం ఆవిష్కరణ

( పయనించే సూర్యుడు జూలై 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ ఎంపీడీవో కార్యాలయం ఆవరణ తెలంగాణా జాయింట్ యాక్షన్ కమిటీ( టి జేఏసీ) వారి ఆధ్వర్యంలో 19వ తేదీన నూతనంగా ఏర్పాటు చేసిన తెలగాణ అమరవీరుల స్థూపం ఆవిష్కరణ పోస్టర్ విడుదల చేసిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు, ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబార్ అలీ ఖాన్,పట్టణ అధ్యక్షుడు నల్లమోని శ్రీధర్,మాజీ జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, గిరిజన ఆదివాసి రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్, శేఖర్ రెడ్డి, హరినాథ్ రెడ్డి రవి కుమార్ గుప్తా, అంబటి ప్రభాకర్,దంగూ శ్రీనివాస్ యాదవ్, జాంగారి రవి, జేఏసీ నేతలు జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ టీ.కరణకర్, నక్క బాలరాజు,టీజీ శ్రీనివాస్, బిస్వ కృష్ణయ్య, రవీంద్ర నాథ్, అర్జునప్పా, మందారం నర్సింహులు, గొర్ల రాము, పరం జ్యోతి, తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper