PS Telugu News
Epaper

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తల్లాడ రింగ్ రోడ్ లో బోల్తాపడిన లారీ..

రెండు జెసిబిల సహాయంతో లారీ మరియు కట్టెలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన ఎస్ఐ వెంకటేష్ పయనించే సూర్యుడు నవంబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రింగ్ రోడ్ లో బోల్తాపడిన లారీ, పలువురికి గాయాలు, తప్పిన పెను ప్రమాదం. వెంటనే స్పందించిన తల్లాడ ఎస్సై వెంకటేష్ తన సిబ్బందితో ఘటనా స్థలాన్ని చేరుకొని రెండు జెసిబిల సహాయంతో లారీని మరియు కట్టెలను తొలగించి ట్రాఫిక్ క్లియర్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా సి.వి.రామన్ జయంతి

పయనించే సూర్యుడు నవంబర్ 08 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండల పరిధిలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూల పోచారం పాఠశాలలో శుక్రవారం నాడు భారతదేశం గర్వించే భౌతిక శాస్త్రవేత్త సి.వి రామన్ (చంద్రశేఖర్ వెంకట రామన్)137వ. జయంతిని ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు మాట్లాడుతూ 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచునాపల్లి సమీపంలో అయ్యన్ పెటాయి గ్రామంలో జన్మించారని, చిన్నతనంలోనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నవంబర్ 10,11 తేదీలో క్రికెట్ టోర్నమెంట్ జయప్రదం చేయండి..

సంగారెడ్డి జిల్లా పయాణించే సూర్యుడు 7 హోప్ న్యూరో హాస్పిటల్ ఎం. డీ. డాక్టర్ కృష్ణ మూర్తి తెలంగాణ స్టూడెంట్స్ వాయిస్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్బంగా పాఠశాల విద్యార్థులకు నవంబర్ 10,11 తేదీలో సంగారెడ్డి పట్టణంలో నిర్వహించే బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ను జయప్రదం చేయాలి హోప్ న్యూరో హాస్పిటల్ ఎం. డీ. కృష్ణ మూర్తి అన్నారు శుక్రవారం టోర్నమెంట్ కి సంబందించిన కరపత్రం ఆయన విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో విద్యార్థులకు

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు

ఆదర్శ పాఠశాలలో సత్యసాయి ట్రస్టు వారిచే ఘనంగా క్విజ్ పోటీలు..

ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్.. (పయనించే సూర్యుడు నవంబర్ 7 రాజేష్) దౌల్తాబాద్ మండల కేంద్రములోని ఆదర్శ పాఠశాలలో సత్యసాయి ట్రస్ట్ సిద్దిపేట జిల్లా మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో,పాఠశాల ప్రిన్సిపాల్ దుర్గాప్రసాద్గారి అధ్యక్షతన క్విజ్ పోటీలు జరిగాయి.తెలుగు ఉపాధ్యాయులు నరేందర్ క్విజ్ పోటీలలో భాగంగా 6 నుండి 10 తరగతుల విద్యార్థులను ఐదు గ్రూపు లుగా విభజించి, ఒక్కొక్క గ్రూపుకు నన్నయ, తిక్కన, ఎఱ్ఱన, వాల్మీకి, వ్యాసుడు అని పేర్లు పెట్టి క్విజ్ పోటీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వాల్మీకి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా?

పయనించే సూర్యుడు నవంబర్ 7 ( మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట గ్రామపం చాయతీగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి పనులు కూడా మున్సిపాలిటీగా మారి జనాభా 40 లక్షల పైచిలుకు అని చెబుతున్నా సూళ్లూరుపేట శివారు ప్రాంతాలలోని మిగతా వీధుల్లో కానీ పన్నులను మెడ మీద కత్తి పెట్టి వసూలు చేస్తున్న మునిసిపాలిటీ వారు బజారులో లక్షలకు లక్షలు కట్టవలసిన వారు ఉన్నా వారి జోలికి పోనే పోరు అలాంటప్పుడు ఏ పని చెప్పినా ఫండ్స్ లేవు

Scroll to Top