PS Telugu News
Epaper

ఎంజేపివిసి ఆధ్వర్యంలో మక్తల్ అసెంబ్లీ పరిధిలో వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం కెవి నరసింహ

📅 30 Apr 2026 ⏱️ 6:13 PM 📝 తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు మే1 మే నెలలో ఎంజేపివిసి ఆధ్వర్యంలో మక్తల్ గీతం హై స్కూల్ లో మక్తల్ అసెంబ్లీ పరిధిలో కృష్ణ మగానుర్ మక్తల్ ఉట్కూర్ నర్వ మండలంలలో వేసవి కాలం పది రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం అని ఎంజేపివిసివ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం పాటలు ఎలా రాయాలి నేర్పించడం పాటలు ఎలా పాడాలి నేర్పించడం కవితలు ఎలా రాయాలి నేర్పించడం స్టేజ్ పై ఎలా మాట్లాడాలి నేర్పించడం స్వచ్ఛమైన రైటింగ్ నేర్పించడం సోసియల్ మీడియా పై అవగాహనా మోటివేషన్ శిక్షణ నిలువు రాళ్ళను సందర్శించి వాటి యొక్క చరిత్ర తెలుసుకోవడం తెలిపిన అంశాల పై పది రోజులు ఉంటుంది అని ఈ శిక్షణలో మంచి ప్రతిభను కనబరిచిన వారికి ఆకర్షనియమైన బహుమతులు ఇవ్వడం జరుగుతుంది కావున మక్తల్ అసెంబ్లీ పరిధిలో ఉన్న ప్రతిభ వంతులు వెంటనే మీ పేరును నమోదు చేసుకోగలరు అని ఎంజేపివిసి వ్యవస్థపాక అధ్యక్షులు కెవి నరసింహ  తెలిపారు వెంటనే 111 రూపాయలు కట్టి పేరు నమోదు చేసుకోగలరు ఇంకా ఏమైనా వివరాలు కావాలి అంటే 9393203075 సంపాదించగలరు అని కెవి నరసింహ తెలిపారు.

Scroll to Top