నేరెళ్ల పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ – సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలు
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి విధులకు గైర్హాజరైన ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ ఇంచార్జి కలెక్టర్ […]









