అమలాపురంలో ముద్రగడ పద్మనాభం సంతాప సభలో పాల్గొని మాట్లాడిన పితాని బాలకృష్ణ

July 18, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు జూలై 18 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో స్వర్గీయ ముద్రగడ పద్మనాభం సంతాప సభ కార్యక్రమం జరిగింది.ఈ సభలో రాష్ట్ర సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు పితాని బాలకృష్ణ పాల్గొని మాట్లాడారు.ముద్రగడ పద్మనాభం ప్రజల కోసం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన చూపిన తెగువ, సామాజిక న్యాయం కోసం చేసిన కృషి రాబోయే తరాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper