వరదలో బంగారు గాజులు లభించాయి – నూటికో కోటికో ఒకరి మాదిరి వ్యక్తి గమనార్హం
పయనించే సూర్యుడు న్యూస్ :వరంగల్ కార్పొరేషన్ పరిధిలో రఘు అనే పారిశుధ్య కార్మికుడు రాంపూర్ – మడికొండ మధ్య పారిశుద్ధ పనులు నిర్వహిస్తున్నాడు.. వర్షాలు, వరదల వల్ల సంభవించిన బురద, వ్యర్ధాలను క్లీన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బంగారు గాజులు దొరికాయి. వాటి విలువ సుమారు ఆరు లక్షల వరకు ఉంటుంది. 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు గాజులు నడిరోడ్డుపై చెత్తలో దొరికితే ఎవరైనా ఏం చేస్తారు.. పండుగ చేసుకుంటారు.. కానీ వరంగల్ కు […]




