బీవీ. మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థంగా తోపుడు బండి అందజేత
పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 14 ఎమ్మిగనూరు రిపోర్టర్ భాస్కర్ ఎమ్మిగనూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు సైడ్ పండ్ల వ్యాపారం చేసే సుభద్రమ్మకు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ. జయనాగేశ్వర్ రెడ్డి తండ్రి మాజీ మంత్రి బీవీ. మోహన్ రెడ్డి జ్ఞాపకార్థంగా జీవన ఉపాధి కొరకు తోపుడు బండి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం బీవీ కుటుంబం ఎల్లప్పుడు కృషి చేస్తామని తెలిపారు. పట్టణంలో వీధి […]



