నరసింహపురంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది గ్రామ పూజారి,ముచ్చిక సింగయ్య, గ్రామ పటేల్, ముచ్చిక ప్రసాద్,బాలకృష్ణ
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నరసింహపురం గ్రామంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది. నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారి మరియు గ్రామ పటేల్ మాకు ప్రత్యేకమైన పండుగలో పండుగ పచ్చ పండుగ అని తెలియపరిచారు, ఈ పండుగ ప్రాముఖ్యత ముందుగా ఆ గ్రామంలో గ్రామ దేవతలను శుభ్రం చేస్తారు పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పూజాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవతలకు నైయ్ వైద్యాలు సమర్పిస్తారు, అప్పుడు గ్రామ పూజారి తో […]




