జమ్మికుంటలో జ్యూడిషల్ కోర్టుల కోసం న్యాయవాదుల కదలిక
జమ్మికుంటలో కోర్టుల కోసం బలమైన డిమాండ్ – హైకోర్టుకు మెమోరాండం సమర్పించిన న్యాయవాదులు పయనించే సూర్యుడు/ సెప్టెంబర్ 14/ దిడ్డి రాము/ జమ్మికుంట రూరల్) జమ్మికుంట పట్టణంలో కోర్టుల స్థాపన కోసం న్యాయవాదులు ఒక గొప్ప కదలిక ప్రారంభించారు. ప్రజలకు సమీపంలోనే న్యాయం అందించాలనే ఉద్దేశ్యంతో, హుజురాబాద్‌లో ఉన్న సెకండ్ అడిషనల్ కోర్టును జమ్మికుంటలో స్థాపించాలంటూ హైకోర్టు న్యాయమూర్తి, కరీంనగర్ జిల్లా పోర్ట్‌ఫోలియో ఇన్‌చార్జి జడ్జి ఎన్. తుకారం జి కి మెమోరాండం సమర్పించారు. హైదరాబాద్‌లోని హైకోర్టు […]




