సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా సారపాక సిపిఎం కార్యాలయంలో ఘన నివాళి
పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 13,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సారపాక పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారాం ఏచూరి వంటి మహా గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని తన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు రాజకీయ రంగంలో ఆయన […]




