PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు

సిగరెట్ లేకుండానే లంగ్ క్యాన్సర్! వాతావరణ కాలుష్యం ప్రమాదకర స్థాయికి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరి ఆడడం లేదు.. వాయు కాలుష్యం తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.. ఢిల్లీలో గాలి నాణ్యత వెరీ పూర్‌ కేటగిరిలోనే రికార్డ్‌ అవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నవంబర్‌ మొత్తం గాలి కాలుష్యం డేంజర్‌ బెల్స్‌ మోగించగా.. ఇప్పుడు మరో వారం రోజులపాటు ఇవే పరిస్థితులు కంటిన్యూ అయ్యే చాన్స్‌ ఉందని వెదర్‌ ఏజెన్సీలు అంచనా వేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే వాయుకాలుష్యంతో అల్లాడుతున్న ఢిల్లీ ప్రజలను పెరుగుతున్న కేన్సర్‌ కేసులు […]

తెలంగాణ

రాజకీయాల్లో మహిళా ధైర్యం: 73 లక్షలు పెట్టిన తర్వాత చేసిన పని ప్రజల్లో చర్చనీయాంశం

పయనించే సూర్యుడు న్యూస్ :తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి నెలకొంది. సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలుకావడంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? తమ గ్రామంలో పోటీ ఎలా ఉంది..? తమ సర్పంచ్ ఎవరు అవుతారు? అనేది మాట్లాడుకుంటున్నారు. కొంతమంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. కొంతమంది ప్రధాన పార్టీల మద్దతుతో సర్పంచ్ టికెట్ పొందేందుకు తీవ్రంగా పోటీ

ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాలను చేరువవుతున్న దిత్వ: వాతావరణ శాఖ హెచ్చరిక జారీ

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీలంకను తుడిచేసి, తమిళనాడును ముంచేసిన దిత్వా తుఫాన్‌ ఇప్పుడు ఏపీ దిశగా దూసుకొస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వర్ష ప్రభావిత జిల్లాల్లోని స్కూల్‌లు, పాఠశాలలకు సెలువు కూడా ప్రకటించారు అధికారులు. ఇక దిత్వా ఎఫెక్ట్ ఏపీ పైనే కాకుండా తెలంగాణ పై కూడా కొనసాగుతుంది. ఈ ప్రభావంతలో తెలంగాణలోనూ పలు జిల్లాలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.అటు శ్రీలంకను

క్రైమ్-న్యూస్, జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

ప్రభుత్వ పాఠశాల లో అర్ధ నగ్న ప్రదర్శనలు.. ఫుల్లుగా మందేసి చిందులు వేసిన మందుబాబులు.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- స్కూల్ కాలేజీల్లో విద్యార్థులను చదువులకే పరిమితం చేయకుండా.. అప్పుడప్పుడు ఈవెంట్స్ నిర్వహిస్తుంటాయి యాజమాన్యాలు. ప్రెషర్స్ డే అని, యానివర్శిడే అని, ఏదో ఒక స్పెషల్ డే అంటూ కార్యక్రమాలు చేపడుతుంటాయి. ఆటలు, పాటలు నిర్వహిస్తుంటాయి. స్టూడెంట్స్‌ను చదువుల ఒత్తిడి నుండి తీసుకువచ్చేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటాయి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే.. విద్యార్థులకు ఇవి ఆటవిడుపుగా ఉంటాయన్న సదుద్దేశంతో, వారి టాలెంట్ ఎంకరేజ్ చేసేందుకు ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. కానీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డాక్టర్ బైరి నరేష్ అరెస్ట్ ని అందరూ ఖండించండి.

పయనించే సూర్యుడు నవంబర్30 మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ గత 30 సంవత్సరాలుగా మూఢనమ్మకాల నిర్మూలన కోసం పాటు పడుతున్న మన కాలపు సంఘ సంస్కర్త. ఆయన గత మూడు సంవత్సరాల క్రితం అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా అయ్యప్ప జననం గూర్చి మాట్లాడిన మాటలను పదిహేను రోజుల తర్వాత బిజేపి మూకలు కుట్ర చేసి అయ్యప్ప మాల దారులను రెచ్చగొట్టి వివాదాస్పదం చేసిన విషయం మీకు తెలిసిందే. స్టేషన్ బేయిల్ ఇవ్వ

Scroll to Top