బిజెపి ఆధ్వర్యంలో టార్పాలిన్ పట్టాలు అందజేత…
టార్పాలిన్ పట్టాలు అందజేస్తున్న దృశ్యం… రుద్రూర్, సెప్టెంబర్ 1 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలో బైండ్ల గంగాధర్, బుడ్డోల్ల ఎల్లయ్య ఇద్దరి ఇల్లులు వర్షానికి దారుణంగా కురుస్తున్నాయి. ఇంటిపైన కప్పుకోవడానికి పట్టాలు కావాలని బిజెపి రుద్రూర్ మండల అధ్యక్షుడు హరి కృష్ణను ఆశ్రయించగా వెంటనే బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్నారై కోనేరు శశాంక్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన కోనేరు శశాంక్ బాధితుల ఇండ్లకు టార్పాలిన్ పట్టాలు ఇప్పించడంతో సోమవారం బాధ్యత […]




