కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తడ మండలం లోని రామాపురం గ్రామంలో జన సురక్ష క్యాంప్
పయనించే సూర్యుడు ఆగస్టు 31 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) కెనరా బ్యాంక్ వారి ఆధ్వర్యంలో తడ మండలం లోని రామాపురం గ్రామంలో జన సురక్ష క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు పీఎం జే డి వై అకౌంట్ కలిగి ఉండాలి అలాగే అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఇన్సూరెన్స్ PMJJBY,PMSBY మరియు APY పథకాల గురించి కూడా అందరూ తెలుసుకొని […]




