అబద్ధపు ప్రచారాలు మానేసి.. పెండింగ్ పనులు పూర్తి చేయండి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు.

July 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.16.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మండల కేంద్రంలో భీంగల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జూన్‌లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. ఎన్నికలకు ముందు స్వల్ప వ్యవధిలోనే సుమారు 15 నెలల్లోనే ఆసుపత్రి నిర్మాణంలో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేసి, రూ.15 కోట్ల విలువైన పనులు నిర్వహించడంతో పాటు కాంట్రాక్టర్‌కు సుమారు రూ.13 కోట్ల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు.మొత్తం రూ.22 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆసుపత్రిలో గత BRS ప్రభుత్వం 15 నెలల్లో 15 కోట్ల పనులు చేస్తే మిగిలిన రూ.7 కోట్ల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలలుగా కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం కూడా 5 కోట్ల రూపాయల పనులు ఇంకా పెండింగ్‌లో ఉండగా, వాటిని పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. భీంగల్ బస్ డిపో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే అబద్ధపు ప్రచారాలు మానేసి .. పెండింగ్ పనులు పూర్తి చేయండి: భీంగల్ బీఆర్ఎస్ నాయకులు భీంగల్‌లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి, బస్ డిపో, వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ వంటి అభివృద్ధి పనులపై కాంగ్రెస్ నాయకుడు సునీల్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాలను వెంటనే నిలిపివేయాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.వారు మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 జూన్‌లో వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన చేసి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు. ఎన్నికలకు ముందు స్వల్ప వ్యవధిలోనే ఆసుపత్రి నిర్మాణంలో దాదాపు 70 శాతం పనులు పూర్తి చేసి, రూ.15 కోట్ల విలువైన పనులు నిర్వహించడంతో పాటు కాంట్రాక్టర్‌కు సుమారు రూ.13 కోట్ల బిల్లులు చెల్లించామని పేర్కొన్నారు.మొత్తం రూ.22 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆసుపత్రిలో మిగిలిన రూ.7 కోట్ల పనులను కాంగ్రెస్ ప్రభుత్వం గత 30 నెలలుగా కూడా పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ప్రస్తుతం కూడా కోట్ల రూపాయల పనులు పెండింగ్‌లో ఉండగా, వాటిని పూర్తి చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.భీంగల్ బస్ డిపో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మాజీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ మంత్రి బాజిరెడ్డి గోవర్ధన్ కృషితో ఆర్టీసీ చైర్మన్ ద్వారా నిధులు మంజూరు చేయించి ప్రారంభించబడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్ డిపో సేవలు నిలిచిపోయినా, మూడేళ్లకు చేరువవుతున్నా వాటిని పునరుద్ధరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాల్లో భాగంగా భీంగల్ మున్సిపాలిటీకి కూడా మార్కెట్ మంజూరై, దాదాపు 70 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం లోనే పూర్తయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయి, ప్రస్తుతం ఆ ప్రాంగణం నిర్లక్ష్యానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజక వర్గంలో ఇసుక అక్రమ రవాణా, అవినీతి మరియు కమిషన్ రాజ్యం పెరిగిందనే ఆరోపణలు ప్రజల్లో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతరులపై నిరాధార ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు తమ పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు సూచించారు.ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాటి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ద్వారా నిధులు మంజూరు చేయించి ప్రారంభించబడిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్ డిపో సేవలు నిలిచిపోయినా, మూడేళ్లకు చేరువవుతున్నా వాటిని పునరుద్ధరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వెజ్ & నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణాల్లో భాగంగా భీంగల్ మున్సిపాలిటీకి కూడా మార్కెట్ మంజూరై, దాదాపు 70 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయి, ప్రస్తుతం ఆ ప్రాంగణం నిర్లక్ష్యానికి గురైందని మార్కెట్ ప్రాంగణంలో తుమ్మ చెట్లు మోలుస్తున్నాయని విమర్శించారు .ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను దాచిపెట్టి రాజకీయ లబ్ధి కోసం అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించారు.అదేవిధంగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, అవినీతి మరియు కమిషన్ రాజ్యం పెరిగిందని ప్రజల్లో వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇతరులపై నిరాధార ఆరోపణలు చేసే ముందు కాంగ్రెస్ నాయకులు తమ పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలని భీంగల్ బీఆర్ఎస్ నాయకులు సూచించారు.

🌐 Select Language:
📰 ePaper