వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి చేసుకోవాలి డి.ఎస్.పి
పయనించే సూర్యుడు ఆగస్టు 27( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు పోలీస్ డివిజన్ పరిధిలోని అన్ని మండలాలలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆత్మకూరు డిఎస్పీ .వేణుగోపాల్ తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ లో ఆత్మకూరు ఇంచార్జ్ సిఐ వేమారెడ్డి ఆత్మకూరు ఎస్సై జిలానీలతో కలిసి విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ముందుగా ఆత్మకూరు డివిజన్ ప్రాంత ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వినాయక విగ్రహాల ఏర్పాటు అనుమతి కోసం ప్రభుత్వం […]




