మంజుల ఉమెన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరానికి అశేష ఆదరణ
పయనించే సూర్యుడు ఆగస్ట్ 25 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) ఎంతోమంది అనాధలకు వృద్ధులకు చిన్న పిల్లలకు అమ్మగా నేనున్నానంటూ ఆశ్రమం కల్పించి ఎంతోమందికి సేవలు అందిస్తున్న శ్రీ మంజుల ఉమెన్ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు మంజులమ్మ కుమారుడు డాక్టరేట్ అవార్డు గ్రహీత శ్రావణ్ మరో అడుగు ముందుకు వేసి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మంజుల ఉమెన్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ మరియు వైదేహి సూపర్ స్పెషయాలిటీ హాస్పిటల్ బెంగళూరు వారి సంయుక్త నిర్వహణ […]




