పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత
పయనించే సూర్యుడు ఆగస్టు 26 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మున్పిపల్ కమీషనర్ నాగరాజు, అన్నారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం ఎకోక్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అధ్యక్షతన జరిగిన పర్యావరణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పంచభూతాలను కాపాడుకోవాలని మొక్కలు విరివిగా నాటి సంరక్షాంచాలని ఘణేష్ నవరాత్రుల సందర్భంగా ధ్వని కాలుష్యం […]




