సినీ కార్మికుల సమ్మె విజయవంతం
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి గత 18 రోజులుగా సాగుతున్న సినీ కార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. ముప్పై శాతం వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికుల ఫెడరేషన్ ఈనెల నాలుగో తారీఖు నుంచి సమ్మెకు దిగడంతో గత 18 రోజులుగా టాలీవుడ్‌లో అన్ని సినిమాలు, సీరియళ్లు, వెబ్ సిరీస్‌ల షఉటింగ్ నిలిచిపోయింది. అనేకసార్లు నిర్మాతలకు, ఫెడరేషన్‌కు మధ్య చర్చలు జరిగినప్పటికీ అవేవీ కూడా సమస్యను పరిష్కరించలేక పోయాయి. […]




