పయనించే సూర్యుడుD,28,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్, టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో పరిధిలో ప్రయాణికులకు, వినియోగదారులకు తెలియజేయునది ఏమనగా, డిపో కార్గో మరియు పార్సిల్‌కు సంబంధించిన అనెక్లెయిమ్డ్ పార్సిళ్లను (Unclaimed Parcels) 30-10-2026, శుక్రవారం రోజున వేలం వేయనున్నట్లు డిపో మేనేజర్ తెలిపారు.
ఈ వేలం నిజామాబాద్-1 డిపో కార్గో కార్యాలయం వద్ద ఉదయం/ మధ్యాహ్నం 3:00 గంటలకు నిర్వహించబడుతుంది. ఆసక్తి గల వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంలో పాల్గొనవచ్చు.ఈ సందర్భంగా పార్సిళ్ల వేలంలో 50% రాయితీ కల్పించనున్నట్లు టీ.జీ.ఎస్. ఆర్టీసీ, నిజామాబాద్-1 డిపో డిపో మేనేజర్ తెలియజేయడమైనది.